వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు పక్కా ప్రణాళిక

– రూ.18,250 కోట్లతో 65 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు – అక్టోబర్ 15 నుంచి కొనుగోళ్లు ప్రారంభం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: రాబోయే వానాకాలం సీజన్‌లో రూ.18,250 కోట్ల అంచనా విలువతో 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు పకడ్బందీ కార్యాచరణను అమలు చేయాలని…
