Tag #Concocting ‘vote theft’ stories #due to fear #defeat

ఓటమి భయంతోనే ‘ఓట్ చోరీ’ కట్టుకథలు

– ‘సర్‌’పై కాంగ్రెస్, ఇండి కూటమి విష ప్రచారం ఆపాలి – ఎన్నికల సంఘంపై బురదజల్లే అరాచక రాజకీయాలను తిప్పికొడదాం – వికారాబాద్ మేధావుల సదస్సులో బీజేపీ చీఫ్ రామచందర్ రావు వికారాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4: ఎన్నికల్లో వరుస ఓటములను తట్టుకోలేక కాంగ్రెస్, ఇండి కూటమి పార్టీలు ప్రజాస్వామ్య సంస్థలపై విషం చిమ్ముతున్నాయని బీజేపీ…