రాజీనే రాజమార్గం!

– పెండింగ్ ప్రమోషన్లపై డీజీపీ ఆనంద్ ప్రత్యేక చొరవ – కోర్టు వివాదాలకు స్వస్తి.. అధికారుల మధ్య ఏకాభిప్రాయం – తొలి విడతలో 54 డీఎస్పీలకు అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతి – 12 మంది అడిషనల్ ఎస్పీలకు నాన్ కేడర్ ఎస్పీలుగా పదోన్నతి – 1991, 1995, 1996 బ్యాచ్‌లకు ప్రమోషన్ ప్యానళ్లు సిద్ధం హైదరాబాద్,…
