సమగ్ర నివేదికలు సమర్పించాలి

– అసెంబ్లీ, ఎరవ్రెల్లి ఫాంహౌస్ వద్ద ఘటనలపై.. – డీజీపీకి టీజీహెచఆర్సీ ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : అసెంబ్లీ వద్ద జరిగిన రెండు సంఘటనలకు సంబంధించి దాఖలైన ఫిర్యాదులపై నివేదికలు సమర్పించాలని చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ నేతృత్వంలోని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీహెచఆర్సీ) డీజీపీకి ఉత్తర్వులు జారీ చేసింది.…
