ఉద్యమకారుల సంక్షేమానికి సమగ్ర విధానాలు

– తెలంగాణ ప్రభుత్వ ఉద్యమకారుల కమిటీ హైదరాబా<, ప్రజాతంత్ర, జూలై 7 : : రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల గుర్తింపుతోపాటు వారి కుటుంబాలకు సామాజిక భద్రత, సంక్షేమ ప్రయోజనాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సచివాలయం వద్ద అమరవీరుల జ్యోతి ప్రాంగణంలో కాకతీయ విశ్వవిద్యాలయం(కేయూ) విద్యార్థి…
