మెడికల్ టూరిజం అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు

– ‘గ్లోబల్ సమ్మిట్’కు ముందే డీపీఆర్‌లు సిద్ధం చేయాలి – సింగిల్ విండో పోర్టల్ ఏర్పాటు చేయాలి – రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9 : తెలంగాణ టూరిజం పాలసీ 2025-30లో భాగంగా మెడికల్ వెల్‌నెస్ టూరిజం అభివృద్ధికి సమగ్ర వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన…
