మూడు దశల్లో సమగ్ర భూ రీ సర్వే

– 285 గ్రామాల్లో సర్వే పూర్తి – అభ్యంతరాల స్వీకరణకు నోటీసులు జారీ – నవంబర్ చివరినాటికి మొదటి దశ పూర్తికి సన్నాహాలు – పాలేరు నియోజకవర్గంలో త్వరలో భూదార్ పట్టాల పంపిణీ – రెవెన్యూ అధికారుల సమీక్షలో మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : భూ సమస్యలు, భూ వివాదాలకు శాశ్వత…
