సమన్వయంతో సమగ్ర ఏర్పాట్లు చేయాలి

– బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశంపై సీఎస్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 14 : బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి సమగ్ర ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో ఆగస్టు 4, 5…
