కరువును ఎదుర్కొనేందుకు సమగ్ర కార్యాచరణ

– ప్రభావిత మండలాల గుర్తింపు నుంచి నీటి సంరక్షణ వరకు పటిష్ట చర్యలు – తాగు, సాగునీటి సంరక్షణకు ప్రత్యేక ప్రణాళికలు – ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన – అన్ని శాఖలూ అప్రమత్తంగా ఉండాలి – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23: ఎల్నినో ప్రభావంతో ఎదురయ్యే కరువును ముందుగానే…
