వయస్సు వల్ల చికిత్స కష్టమన్నారు

– ‘కేర్’లో సంక్లిష్ట గుండె శస్త్రచికిత్స విజయవంతం – వృద్ధురాలికి ప్రాణం పోసిన వైద్యులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27: తీవ్ర గుండె సమస్య, కిడ్నీ వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉన్న 84 ఏళ్ల వృద్ధురాలికి కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ వైద్యులు సంక్లిష్ట గుండె శస్త్రచికిత్స చేసి సాధారణ జీవితం గడిపేలా చేయగలిగారు. అనంతపూర్‌కు…
