పుష్కర పనులు గడువులోపు పూర్తి కావాలి

– సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలి – అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 21 : ప్రతిష్ఠాత్మకమైన గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఇంజినీరింగ్, మౌలిక సదుపాయాల పనులన్నింటినీ నిర్ణీత గడువు లోపు పూర్తి చేసేలా సంబంధిత శాఖలన్నీ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. పుష్కరాల…
