Tag #Competing with BRS #looting the state #Raghunandan fires #on Congress

రాష్ట్రాన్ని దోచుకోవడంలో బీఆర్‌ఎస్‌తో పోటీ

– కాంగ్రెస్‌ ‌తీరుపై మండిపడ్డ ఎంపీ రఘునందన్‌ ‌రావు – యూనిటీమాల్‌ ఒప్పందాలపై విచారణ జరగాలని డిమాండ్‌ ‌న్యూదిల్లీ, ఆగస్ట్ 13: ‌రాష్ట్రంలో ప్రజల సొమ్ము దోచుకోవడంలో కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ లు పోటీ పడుతున్నాయని బీజేపీ ఎంపీ రఘునందన్‌ ‌రావు ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ‌పదేళ్ల అవినీతిని మించి కాంగ్రెస్‌ ‌దోచుకోవాలని చూస్తోందని విమర్శించారు. ఈ రెండు…