హామీల అమలులో కమిటీలదే కీలక పాత్ర

– స్పీకర్ ప్రసాద్ కుమార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28:పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ హామీల అమలు కమిటీల పాత్ర చాలా గొప్పదని శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శాసనసభ సమావేశాల సందర్భంలో ప్రభుత్వం ఇచ్చిన హాలను అమలు చేసే విదంగా చూడాల్సిన బాధ్యత హాల కమిటీదని అన్నారు. ఆవిధంగా పనిచేయాలని సూచిస్తున్నాను.…
