రండి.. భారీగా పెట్టుబడులు పెట్టండి

– ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026లో భాగస్వాములు కావాలి – విజన్-2047 లక్ష్యాల సాధనలో ఆటోమొబైల్, ఈవీ రంగాలు కీలకం – కాలుష్య రహిత తెలంగాణ లక్ష్యంతో ఈవీ పాలసీ అమలు – రవాణా శాఖ మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రాన్ని 2047 నాటికి…
