వెయ్యి రోజుల అభివృద్దిపై చర్చకు రండి

– బీఆర్ఎస్‌కు మంత్రి అడ్లూరి సవాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనకు సంబంధించి బీఆరఎస్ చార్జ్‌షీట్‌పై మంత్రి అడ్లూరి లక్క్ష్మణ్ స్టాంగ్ కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వెయ్యి రోజుల్లో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి లిస్టును మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులకు వాట్సాప్‌లో పంపిస్తున్నట్లు చెప్పారు.…
