Tag #Collection of documents #regarding SIR notice #at residence

ఎస్ఐఆర్‌ నోటీసులపై ఇంటివద్దే పత్రాల సేకరణ

– వోటర్లకు ఊరట కల్పించేలా ఎన్నికల సంఘం నిర్ణయాలు – దిల్లీ, మహారాష్ట్రల్లో దరఖాస్తులు, అభ్యంతరాల గడువు పొడిగింపు న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 26: వోటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్‌) ప్రక్రియలో నోటీసులు అందుకున్న వోటర్ల నుంచి ఇంటివద్దే పత్రాలను సేకరించాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయించింది. సంబంధిత రికార్డులతో అనుసంధానం కాని (అన్‌మ్యాప్డ్‌),…