అయోధ్య చోరీలో కీలక ఆధారాల సేకరణ

– కరెన్సీని జేబులు, బూట్లల్లో దాచుకుని తరలింపు – 70సార్లు దొంగతనం.. చూసీచూడనట్లుగా అధికారులు – సిసి టివి ఫుటేజ్ ఆధారాలను సేకరించిన ‘సిట్’ అయోధ్య, జూలై 7: అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో కీలక ఆధారాలను సేకరించినట్లు సిట్ వెల్లడించింది. ఈ విషయంపై యూపీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఏప్రిల్ 27…
