అంతర్జాతీయ పరిశోధనకు సహకారం

– కేయూ ఫార్మసీ కళాశాల సందర్శించిన ఫార్మకాలజీ నిపుణుడు ప్రొఫెసర్ ఆఫ్తాబ్ – కింగ్ అబ్దులఅజీజ్ యూనివర్సిటీ ద్వారా పరిశోధనా నిధులు, ఫెలోషిప్, ఎంయూవోకు హామీ – కేయూ ఫార్మసీ ప్రిన్సిపాల్ డాక్టర్ జానాపరెడ్డి కృష్ణవేణి, అధ్యాపక బృందం ఆధ్వర్యంలో సన్మానం హన్మకొండ, ప్రజాతంత్ర, ఆగస్ట్ 27 : సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఉన్న ప్రతిష్ఠాత్మక…
