రా ష్ట్రానికి చల్లటి కబురు

– తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి – తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : తెలంగాణలో ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. ద్రోణి ప్రభావం తో ఇటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వొచ్చే మూడు రోజులు తేలికపాటి…
