Tag #’Cockroach’ flare-ups #across the country #Congress vs. BJP over NEET

దేశవ్యాప్తంగా ‘కాక్రోచ్’ మంటలు

– ‘నీట్’ అక్రమాలపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ – దిల్లీ జంతర్ మంతర్ వద్ద తీవ్ర లాఠీఛార్జ్ పై సర్వత్రా నిరసనలు – ప్రధాని నివాసం ముట్టడికి యత్నించిన రాహుల్ గాయం! – హైదరాబాద్లో ఉద్రిక్తంగా గాంధీభవన్, రాజభవన్ పరిసరాలు – కేంద్రంతో జంతర్ మంతర్ వద్దే చర్చలకు విద్యార్థుల పట్టు (మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర…