శాస్త్రీయ పద్ధతిలో గనుల మూసివేత

బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి కన్హా శాంతివనంలో బొగ్గు, గనుల శాఖ కన్సల్టేటివ్ కమిటీ సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 3: తమ ప్రభుత్వం ఉత్పత్తిని పెంచడంతోపాటు కార్మికుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడిరచారు. హైదరాబాద్ శివార్లలోని కన్హా శాంతివనంలో బొగ్గు, గనుల…
