Tag #Co-operate #in establishing #trade and Industry #Minister Sridharbabu

వాణిజ్యం, పరిశ్రమల ఏర్పాటుకు సహకరిస్తాం

– విదేశీ పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ – జర్మన్‌ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: జర్మనీ-తెలంగాణ భాగస్వామ్యంలో వాణిజ్యం, పరిశ్రమల ఏర్పాటుకు తాము అన్ని విధాలా సహకరిస్తామని, విదేశీ పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలమైనదని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడిరచారు. ఐటీ, ఏరోస్పేస్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌, ఫార్మా రంగాలకు ఒక…