Tag #Co-operate #for Telangana development #Call by Sithakka

తెలంగాణ అభివృద్ధికి ప్రవాసులు సహకరించాలి

-కాలిఫోర్నియా పర్యటనలో మంత్రి సీతక్క పిలుపు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై24:పల్లెలు దేశానికి పట్టుకొమ్మలన్న బాపూజీ స్ఫూర్తితో ప్రవాసులు తెలంగాణ గ్రామీ ణాభివృద్ధికి సహకరించాలని పంచాయతీరాజ్‌, ‌గ్రామీ ణాభివృద్ధి, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కోరారు. కాలిఫోర్నియా పర్యటనలో భాగంగా ఫ్రీమాంట్‌లో ఇండియన్‌ ఓవర్‌సీస్‌ ‌కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని ప్రసంగించారు. సీఎం…