Tag #CM’s brothers #seize control #Ayyappa Society #Kavitha

అయ్యప్ప సొసైటీని చెరబట్టి సీఎం సోదరులు

– టీఆర్‌ఎస్ చీఫ్ కవిత సంచలన ఆరోపణలు – నెల రోజుల్లో చర్యలు తీసుకోకపోతే ‘రెడ్ మార్క్‌’ వేస్తాం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 5 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని అయ్యప్ప సొసైటీని చెరబట్టి అక్రమాలకు పాల్పడుతున్నారని తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  బంజారాహిల్స్‌లోని…