ఇది అత్యంత విషాదకరమైనది

ఇలాంటి ఘటన ఇంతకుముందెన్నడూ జరగలేదు పాశమైలారం ఘటనాస్థలి వద్ద మీడియాతో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 1: సపంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచీ రసాయన పరిశ్రమలో సోమవారం జరిగిన దుర్ఘటన అత్యంత విషాదకరమైనదని, ఇప్పటివరకు ఇంతటి దుర్ఘటన రాష్ట్రంలో జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఘటనా స్థలిని మంగళవారం ఉదయం పలువురు…
