కాలుష్యరహిత హైదరాబాదే లక్ష్యం

– పాతికేళ్ల అవసరాలకు తగినట్లు ప్రణాళికలు – మెట్రో పనులు వేగవంతం చేయాలి – నగరానికి ఐకానిక్‌గా మూసీ అభివృద్ధి జరగాలి – ఎంఏయూడీ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 29: విపరీతమైన కాలుష్యంతో దిల్లీ, ముంబయి, చెన్నై వంటి నగరాల్లో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటి పరిస్థితి హైదరాబాద్…
