వైద్య కళాశాలల్లో పూర్తిస్థాయి వసతులు ఉండాలి

కళాశాలల్లో క్షేత్ర స్థాయి పరిశీలనకు అధికారులతో కమిటీ మూడేళ్లలో అన్ని కళాశాలలు పూర్తి స్థాయి వసతులతో ఉండాలి నర్సింగ్ కళాశాలల్లో ఆప్షనల్‌గా జపనీస్ భాష ఉండాలి వైద్యారోగ్య శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి నెలా వైద్యారోగ్య, విద్యా శాఖలపై సమీక్ష హైదరాబాద్:, ప్రజాతంత్ర, జూన్ 16: రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలలు…
