సీఎం రేవంత్‌వి 420 మాటలే

– స్వాతంత్య్ర దినోత్సవాన అబద్ధాలాడిన ఏకైక సీఎం రేవంతే – దేవుడి మీద ఒట్టు పెట్టి రైతులను మోసం చేశాడు – వంద శాతం రుణ మాఫీ జరిగి ఉంటే నేనే రాజీనామా చేస్తా – బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు సవాల్ సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 15 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డిలో రేషన్…
