సీఎం రేవంత్ అమెరికా పర్యటన రద్దు

– విదేశాంగ మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరణ నేపథ్యంలో – కొనసాగుతున్న యూకే పర్యటన హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 21 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం అమెరికా పర్యటన రద్దయింది. ఈ ప్రతినిధి బృందం యూకే, అమెరికా దేశాల పర్యటనకు వెళ్లాల్సి ఉండగా రాజకీయ కోణంలో అనుమతి నిరాకరించినట్లు కేంద్రం…
