ప్రజలకు తోడుగా ఉంటా

– మీ పంచాయతీలోకి మమ్మల్ని లాగొద్దు – కవిత వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: తాను ప్రజల వెంట మాత్రమే ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్, కవిత వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని బతకనివ్వమని ఆనాడు శాసనసభ్యుడిని కూడా కాకుండా అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారన్నారు.…
