రేపు పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

– ప్రజా ప్రతినిధిగా తన ప్రస్థానం ప్రారంభించి 20ఏళ్లు – జెడ్పీటీసీగా రాజకీయ జన్మనిచ్చిన మిడ్జిల్‌లో కృతజ్ఞత సభ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 3 : ప్రజా ప్రతినిధిగా తన ప్రస్థానం ప్రారంభించి 20ఏళ్లు పూర్తి అవుతున్నసందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి శనివారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. తనకు జెడ్పీటీసీగా రాజకీయ జన్మనిచ్చిన మిడ్జిల్ గడ్డపై…
