రాహుల్, ప్రియాంకలతో సీఎం రేవంత్, ఎంపీల భేటీ

దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 18: పార్లమెంట్ ఆవరణలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌లు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి వెంట ఎంపీలు మల్లు రవి, సురేష్ షెట్కర్, రఘురాం రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, చామల…
