Tag CM Revanth Reddy updates

అసెంబ్లీ ముందు డ్రంకన్‌‌డ్రైవ్‌ ‌టెస్టులు పెట్టాలి :మాజీ మంత్రి హరీష్‌ ‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

harees rao

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 18 :  ‌గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీలోకి వొచ్చే సభ్యులకు డ్రంకెన్‌ ‌డ్రైవ్‌ ‌టెస్టులు నిర్వహించాలని హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మామ చాటు అల్లుడిగా రూ. పదివేల కోట్లు దోచుకున్న…

భూ-భారతి ప్రత్యేకతలు

ఆరు మాడ్యూళ్ళు : ఆనాటి ధరణిలో 33 మాడ్యూళ్లు (ఆప్షన్స్) ఉండేవి. ఇప్పుడు దాన్ని ఆరు మాడ్యూళ్ళకు కుదిస్తున్నాం.  గతంలో మాన్యువల్‌గా పహాణీలో 32 కాలమ్‌లు ఉండేవి. వాటిని ధరణిలో ఒకే కాలమ్‌కు గత ప్రభుత్వం కుదించింది. ఇప్పుడు దాన్ని 11 కాలమ్‌లు చేస్తున్నాం. గత ప్రభుత్వం కొన్ని వివరాలను బహిర్గతం కాకుండా లాకర్లలో బంధించింది.…

స్వయం సహాయక సంఘాల మహిళలకు అందించేందుకు ఎంపిక చేసిన నమూనా చీరలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

తన చాంబర్‌ ‌లో పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి.హాజరైన మంత్రులు సీతక్క,పొన్నం ప్రభాకర్‌, ‌పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌, ‌సీఎం సలహాదారు వేం నరేందర్‌ ‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు.

మంత్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం హైకమాండ్‌దే..

హైడ్రాకు ధనిక, పేద అన్న తేడా లేదు.. చెరువులను ఎవరు ఆక్రమించినా.. చర్యలు తప్పవు రైతు భరోసా, రుణమాఫీ కన్నా రైతులకిచ్చే బోనస్‌తో ఎక్కువ లబ్ధి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు దిల్లీ, డిసెంబర్‌ 12 : ‌మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్‌ ‌నిర్ణయం తీసుకుంటుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి…

హైదరాబాద్‌ ‌వేదికగా 14 నుంచి ఫుట్‌బాల్‌ ‌టోర్నీ

సంతోష్‌ ‌ట్రోఫీ పోస్టర్‌ ‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన స్పోర్టస్ అథారిటీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : ‌హైదరాబాద్‌ ‌లో ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న సంతోష్‌ ‌ట్రోఫీ పోస్టర్‌ ‌ను సీఎం రేవంత్‌ ‌రెడ్డి గురువారం న్యూదిల్లీలోని తన నివాసంలో ఆవిష్కరించారు. స్పోర్టస్ అథారిటీ చైర్మన్‌…

కళ్లు చెదిరేలా ఎయిర్‌ ‌షో..

ప్రత్యక్షంగా వీక్షించిన సీఎం రేవంత్‌ జనాన్ని ఊర్రూతలూగించిన సంగీత కచేరీలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : ‌ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌లో ఆదివారం  జరిగిన ఎయిర్‌ ‌షోను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు తిలకించారు. ఈ షో కు నగర సమీప ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. కెప్టెన్‌ అజయ్‌ ‌దాశరథి…

ప్రతీ ఇంటికి ఇంటర్నెట్‌ సేవలు

టి-ఫైబర్‌తో ఫైలెట్‌ ప్రాజెక్టు కింద 3 గ్రామాలలో సేవలు ప్రారంభం ఇంటి నుంచే 150 రకాల పౌర సేవల కోసం మీ సేవ యాప్‌ రూపకల్పన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు  ముత్తారం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : రాష్ట్రంలోని ప్రతి ఇంటికి టీ ఫైబర్‌ ద్వారా ఇంటర్నెట్‌ సేవలను అందించేందుకు…

పోరాటమే ఊపిరిగా ముందుకు సాగుతా..

తెలంగాణను అగ్రభాగానా నిలుపుతా ఎక్స్‌ వేదికగా సిఎం రేవంత్‌ ఆసక్తికర పోస్ట్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,డిసెంబర్‌7 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్గో బీఆర్‌ఎస్‌ ఓడిపోయాక, కాంగ్రెస్‌ గెలవడం.. ఆపై రేవంత్‌ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించడం ఏడాది పూర్తి చేసుకుంది. రేవంత్‌ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ కొలువు తీరింది. ఈ సందర్భంగా మాజీ ప్రధాని జవహార్‌ లాల్‌…

అనేక ఆటుపోట్ల మధ్య కాంగ్రెస్‌ ఏడాది పాలన పూర్తి

 (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) అనేక ఆటుపోట్లమధ్య కాంగ్రెస్‌ ఏడాదిపాలనను పూర్తిచేసుకుంది. ఈ ఏడాదిలో స్వీయ, ప్రతిపక్షపార్టీల సహాయనిరాకరణ, అసమ్మతి సెగలు, నిరసనలు, సవాళ్ళు, ఛార్జిషీట్లనెన్నిటినో ఈ ప్రభుత్వం ఎదుర్కుని ధైర్యంగా నిలబడిరది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రజా అభ్యున్నతి, రాష్ట్ర ప్రగతిపైనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించింది. అధికారంలోకి రావడానికి ఎంత శ్రమించాల్సి…