రాష్ట్రంలో పరిశ్రమలకు మౌలిక వసతులు కల్పిస్తాం..
మరిన్ని పెట్టుబడులు పెట్టండి.. ఫాక్స్ కాన్ చైర్మన్‌కు సీఎం రేవంత్ రెడ్డి భరోసా.. కొంగరకలాన్‌లో కంపెనీని సందర్శించిన సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 14 : కొంగరకలాన్ ఫాక్స్ కాన్ కంపెనీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సోమావరం సందర్శించారు. ఫాక్స్ కాన్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్…