కుటుంబ డిజిట్ కార్డులో.. మహిళే యజమాని
•ఒకే కార్డులో రేషన్, ఆరోగ్య, ఇతర పథకాల వివరాలు ప్రస్తుత అందుబాటులోని డాటా ఆధారంగా కుటుంబాల నిర్ధరణ *అక్టోబరు 3 నుంచి పైలెట్‌గా క్షేత్ర స్థాయి పరిశీలన * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ డిజిటల్ కార్డులో మహిళనే ఇంటి యజమానిగా గుర్తించాలని, ఇతర కుటుంబ సభ్యుల పేర్లు, వారి వివరాలు కార్డు వెనుక ఉంచాలని…