అందరం ఒక్కటై కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దాం..

త్వరలో అఖిలపక్ష సమావేశం పునర్విభజనపై తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం చెడిపోతుందని ఆనాడు ఇందిరా గాంధీ భావించారని గుర్తుచేశారు. అందుకే చట్టాన్ని సవరించి పునర్విభజన…





