తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్ర సీఎం సానుకూల స్పందన

– ముంబైలో ఫడ్నవీస్‌తో సీఎం రేవంత్ బృందం భేటీ – బ్యారేజీ ఎత్తు 152 మీటర్లకు పెంచాలన్న ప్రతిపాదనపై చర్చలు – తమకు ప్రతికూల ప్రభావం లేకపోతే గత ఒప్పందాన్ని పున:పరిశీలించేందుకు సిద్ధం: ఫడ్నవీస్ – ఆదిలాబాద్ గిరిజనుల, ఆదివాసీల చిరకాల ఆకాంక్షలను వివరించిన సీఎం రేవంత్ – 152 మీటర్ల ఎత్తు ఎందుకు అవసరమో…
