రేపటినుంచి మూడు రోజులు సీఎం కొడంగల్ పర్యటన

– రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్పో ప్రారంభించనున్న సీఎం – రూ.9100కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6: నేటినుంచి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొడంగల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్పో ప్రారంభిస్తారు. మొత్తం రూ.9,100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.…
