పార్కు పనులు ఆకస్మికంగా పరిశీలన

– కూలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న ముఖ్యమంత్రి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: జూబ్లీహిల్స్ రోడ్ నెం.45 లో నిర్మాణంలో ఉన్న జీహెచ్‌ఎంసీ పార్కు పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. శుక్రవారం పలు వివాహ శుభకార్యాలకు హాజరై తిరిగి వస్తున్న సందర్భంలో ఆయన పార్కు వద్ద ఆగి లోపలికి వెళ్లారు. చెత్తాచెదారంతో నిండి ఉన్న…
