సీఎం రేవంత్ రెడ్డివి డైవర్షన్ పాలిటిక్స్

-విద్యా శాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలి – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు – మాజీ రాష్ట్రపతి కలాం వర్ధంతి.. ఘన నివాళులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 27 : ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీస వయస్సును 21 ఏళ్లకు తగ్గించాలనే కొత్త ప్రతిపాదనను సీఎం రేవంత్రెడ్డి తెరపైకి తెచ్చారని, ఇది ప్రభుత్వ…
