పార్టీ బలోపేతం, జిల్లాస్థాయి నాయకత్వ మార్పుపై చర్చ

– ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌తో సీఎం భేటీ దిల్లీ, అక్టోబర్ 25: డీసీసీ అధ్యక్షుల నియామకాలపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సి.వేణుగోపాల్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఎఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌లు దిల్లీలో శనివారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రస్థాయిలో…
