స్పీకర్‌కు సీఎం రేవంత్ పరామర్శ
– నిన్న అసెంబ్లీ ఎదుట జరిగిన పరిణామాల నేపథ్యంలో .. హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8 : బీఆరఎస్ నాయకులు ఏకంగా స్పీకర్‌ని అసభ్యకర పదజాలంతో దూషించి మొత్తం తెలంగాణ సమాజాన్ని అవమానపరిచేలా వ్యవహరించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎదుట జరిగిన ఈ దురదృష్టకర పరిణామాలపై పత్రికలు, టీవీలు, అన్ని మీడియాలు ప్రముఖంగా ప్రచురించాయన్నారు.…
