11లోగా కాళేశ్వరంపై ఎఫ్‌ఐఆర్ చేయించండి

– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ – మీది ఫెవికాల్ బంధం కాబట్టే తండ్రీకొడుకులు అరెస్టు కాలేదు -సెంటిమెంట్‌తో ఓట్లు దండుకోవాలని చూస్తున్న బీఆర్‌ఎస్ – ఇక్కడి బస్తీవాసుల నీటి సమస్య తీర్చిన పీజేఆర్ – లక్షలాది పేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చిన పేదోళ్ల దేవుడు ఆయన – రహమత్ నగర్ డివిజన్…
