గవర్నర్ శుక్లాతో సీఎం భేటీ

– డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞా కార్యక్రమానికి ఆహ్వానం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11 : జూన్ 12వ తేదీన పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా పొగాకు, మద్యం, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్‌కు తెలిపారు. పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు కిట్లు అందజేస్తామన్నారు. లోక్‌భవన్‌లో గవర్నర్‌తో సీఎం భేటీ అయి…
