సత్ఫలితాలు ఇచ్చిన ‘బడిబాట’

ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ హర్షం హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 11: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన బడిబాట కార్యక్రమం సత్ఫలితాన్ని ఇచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎక్స్ వేదికగా దీనిపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎందరో పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని, వివిధ తరగతుల్లో మొత్తం 3.68 లక్షల మంది చేరారని తెలిపారు.…
