‘ఎడ్యుకేషన్ జిహాద్’పై సీఎం సమాధానం చెప్పాలి

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16 : రాష్ట్రంలో ‘ఎడ్యుకేషన్ జిహాద్’ తారస్థాయికి చేరిందని, హైదరాబాద్ ఓల్డ్ సిటీ పరిధిలోని సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్‌లో జరిగిన ఘటన దీనికి ప్రత్యక్ష నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ఓ ప్రకటనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ…
