తెలంగాణ గర్వించదగిన కళాకారుడు జయరాజ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంస జయరాజ్ జీవితచరిత్రపై పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 : తెలంగాణ జాతి గర్వించదగిన అద్భుతమైన కళాకారుడు, దర్శకుడు, నటుడు, నిర్మాత పైడి జయరాజ్ అని, స్వాతంత్య్రానికి పూర్వమే ముంబైకి వెళ్లి అక్కడ బాలీవుడ్ లో తనదైన ప్రతిభతో ప్రత్యేక ముద్ర వేసి గొప్ప హీరోగా వెలుగొందాడని…