అభివృద్ధికే పట్టం కట్టాలి

కుటుంబాల భవిష్యత్తును ఆలోచించి వేయాలి రైతాంగానికి అన్ని సదుపాయాలు కల్పించాం కాంగ్రెస్ ధరణిని తీసేసి 3 గంటల కరెంటే ఇస్తారట పోరాటాల పురిట గడ్డ పాలకుర్తి..ఇక్కడి ప్రజలు చైతన్యవంతులు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన, మంచి పేరున్న ఎర్రబెల్లిని గెలిపించాలి తోర్రూరు ప్రజా అశిర్వాద సభలో సీఎం కేసీర్ పాలకుర్తి, ప్రజాతంత్ర, నవబంర్ 14…