తెలంగాణ పచ్చబడ్డది
బీడువారిన రాష్ట్రాన్ని తొవ్వకు తెచ్చుకుంటున్నం హరితం 7.7 శాతం పెరిగి గ్రామాలు పచ్చగున్నయి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ వన్ అని పేపర్లో రావడం సంతోషం కలిగించింది కాళేశ్వరంతో పాటే పాలమూరూ పూర్తయ్యేది కాంగ్రెస్ నేతలు కోర్టుకు వెళ్లడంతోనే ఆలస్యం త్వరలో జంటజలాశయాలకు గోదావరి జలాల తరలింపు త్వరగా ప్రాజెక్టులను పూర్తి చేయించే బాధ్యత నాది…