మహిళా ఎమ్మెల్యేలపై దాడికి సీఎందే బాధ్యత

– సభలో క్షమాపణ చెప్పే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టం – వెయ్యి రోజుల వైఫల్యాలను ఎండగడతామనే భయంతోనే దాడులు – దాడికి నిరసనగా బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం బహిష్కరణ – హైకోర్టు, ఎస్సీ, ఎస్టీ, మహిళా, మానవ హక్కుల కమిషన్లను ఆశ్రయిస్తాం – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7…
